image_print

తప్పొప్పుల జీవితం

 “తప్పొప్పుల  జీవితం” -తమిరిశ జానకి ఎవరికైనా  సరే   సొంత   ఊరిపేరు  తలుచుకుంటే   చాలు   సంతోషంగా   అనిపిస్తుంది  కదా కాఫీ    కప్పు    చేతిలోకి   తీసుకుంటూ   చాలా   ఆనందంగా   తన   అభిప్రాయం    చెప్పాడు   సమీర్. రాజు   తప్ప  మిగిలిన   ఇద్దరూ   సుబ్బారావు    చక్రధర్    ఔనంటే   ఔనని   ఒప్పేసుకున్నారు.  రాజు    […]

Continue Reading

నిజానిజాలు (కథ)

నిజానిజాలు                                                                 – తమిరిశ జానకి నీకొడుకు అలా చేసిఉండకూడదు సింహాచలం  కిళ్ళీ నముల్తూ వీరభద్రయ్య అన్నమాటకి  ఖంగుతిని నీళ్ళునముల్తూ తల దించుకున్నాడు  సింహాచలం.  ఒకళ్ళు  కిళ్ళీ మరొకళ్ళు నీళ్ళు నమిలేస్తుంటే కొడుకు మీది  కోపంతో వాడిప్పుడు ఇక్కడుంటే  వాడినే నమిలేసేదేమో  అన్నట్టుగా  పళ్ళు కొరుకుతూ చూసింది  సింహాచలం భార్య తిరపతమ్మ. ఇద్దరూ యజమాని   వీరభద్రయ్యకి ఎదురుగా  చేతులుకట్టుకుని  నిలబడిఉన్నారు. మా ఇంటి  కాంపౌండ్ లోనే  ఔట్ హౌస్ లో మిమ్మల్ని ఉండనిస్తూ  మీ  మంచీచెడ్డా మీ […]

Continue Reading

సోమరాజు సుశీల స్మృతిలో: ఇల్లేరమ్మకు నివాళి

సోమరాజు సుశీల స్మృతిలో –  ఇల్లేరమ్మకు నివాళి    -తమిరిశ జానకి  స్నేహసుగంధ పరిమళం….నిష్కల్మష హృదయం…..నవనీత సమాన మానసం చతురోక్తుల పలుకుల సంబరం కలగలిసి రూపుదిద్దుకున్న స్వరూపమే మాఇల్లేరమ్మ శ్రీమతి సోమరాజు సుశీలగారు. 1945లో తూర్పుగోదావరిజిల్లా సిద్ధాంతంలో జన్మంచిన సుశీలగారికి 1966 లో వివాహమయినది. అప్పటికి ఆవిడ ఎమ్.ఎస్.సి. పట్టా పుచ్చుకున్నారు. కొన్నాళ్ళు విజయవాడ మేరీస్టెల్లా కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేశారు. ఆతర్వాత శ్రీవారితో కలిసి పూనేలో ఉన్నప్పుడు అక్కడి నేషనల్ కెమికల్ లేబొరేటరీలో సైంటిస్ట్ గా చేశారు. డాక్టరేట్ […]

Continue Reading