దేవి చౌధురాణి (నవల) – మొదటి భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి
దేవి చౌధురాణి మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి రాత్రి ఒకటవ ఝాముకి హరివల్లభ బాబు భోజనానికి వచ్చి కూర్చున్నాడు. ఇంటావిడ ప్రక్కనే కూర్చుని వడ్డిస్తున్నది. “ఆ కులత తిరిగి పోయిందా?” అడిగాడాయన. “రాత్రి పూట ఎలా వెళ్తుంది. ఈ రాత్రికి కోడలు అతిథి. ఇక్కడే వుంటుంది” అన్నది అత్తగారు. “అతిథి అయితే ఇంటికి బయట చావటి గదిలో ఉంచండి.” “చెప్పాను కదా ఈ రాత్రి వేళ ఎక్కడకీ పంపించనని. అంతగా పొమ్మనేటట్లయితే, […]
Continue Reading