సస్య-1
సస్య-1 – రావుల కిరణ్మయి స్నేహం (పదివారాల చిరు నవల తొలి పదం) *** కూరిమి గల దినములలో నేరము లెన్నడును గలుగ నేరవు, మఱి యా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతీ! ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి తెలుగు వాచకంలోని “సూక్తి సుధ”పాఠంలోని ఈ పద్యం ఆ రోజు తాను బోధించడానికని పుస్తకం తెరిచింది,కానీ భావోద్వేగంతో గొంతు పెగలడంలేదు సస్యకి. శతకకారుడు బద్దెన తను అనుభవించి […]
Continue Reading