వ్యాధితో పోరాటం- 37
వ్యాధితో పోరాటం-37 –కనకదుర్గ నాకు మాత్రం అమ్మ వస్తుందంటే చాలా సంతోషంగా ఉంది. అమ్మ నాకు బాగాలేదు, తనకు వీలయినంత సాయం చేయడానికి ఇక్కడికి వస్తున్నది అంతే. కానీ ఇండియాలో మాత్రం, ’అమ్మ తంతే బూరెల గంపలో పడింది, అమెరికా వెళ్తుందంటే మాటలా? ఇలాంటి చాన్స్ ఎవరికి ఇంత త్వరగా వస్తుంది?’ అని అనుకున్నారు. అక్కా, అన్నా రావడానికి కాదన్నా అమ్మ వస్తుందంటే ఎంత ఆనందంగా ఉందో! చైతూ పదేళ్ళ వాడయినా వాడికీ అర్ఢం అయ్యింది, ’అమ్మ, […]
Continue Reading

