అంతస్సూత్రం (కవిత)

అంతస్సూత్రం -పి.లక్ష్మణ్ రావ్ మండుతున్న అగ్ని కొలిమి పైభూతలాన్ని పెనంగా పెట్టిచంద్రుడ్ని అట్టుగా‌‌పోస్తుంది అమ్మ ! అట్టు మధ్య చిన్నచిన్న రంధ్రాలేచంద్రునితో జత కలిసే తారలు ! ముఖస్తంగా చంద్రుడువెన్నెలై మెరుస్తున్నాక్రింద అమావాస్య చీకటిదాగి వుందనేది నర్మగర్భం ! అట్టుని అటూ ఇటూ తిరగేయడమేశుక్ల పక్షం, కృష్ణ పక్షం Continue Reading

Posted On :