నెచ్చెలి సంస్థాపకులు డా.కె.గీతకు అంపశయ్య నవీన్ నవలా పురస్కారం
నెచ్చెలి సంస్థాపకులు డా.కె.గీతకు అంపశయ్య నవీన్ నవలా పురస్కారం కాలిఫోర్నియా వాస్తవ్యులు డా.కె.గీత రాసిన నవల “వెనుతిరగని వెన్నెల”కు 2022 సంవత్సరానికి గాను “అంపశయ్య నవీన్ నవలా పురస్కరం” లభించింది. డిసెంబరు 24, 2022 న హన్మకొండలోని Continue Reading