వసంతవల్లరి -సువాసినీ పూజ (కె.వరలక్ష్మికథ)
https://youtu.be/iO1Te-iWTE0 ఆడియో కథలు సువాసినీ పూజ రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి పాత బ్రిడ్జి మీంచి ట్రైనేదో కూత వేసుకుంటూ పోతోంది. పుష్కరాల రేవు పుష్కరాల కోసం ముస్తాబు చేసుకుంటోంది. తొమ్మిది గంటలకే ఎండ నెత్తి మాడుస్తోంది. పొద్దున్ననగా నీళ్ళలో Continue Reading