అమ్మా (‘పరివ్యాప్త’ కవితలు)-8
అమ్మ (‘పరివ్యాప్త’ కవితలు)-8 -డొంకెన శ్రీశైలం ఒడిలో కూచుంటే అమ్మ ఉగ్గన్నం తినిపించింది తన జోలపాటలతో నేను నిదుర పోయాకే అమ్మ నిదురపోయేది నాకు సుస్తీ చేస్తే అమ్మ పస్తులుండి కనపడని దేవుళ్ళకు కానుకలిస్తానని మొక్కుకునేది ఓనమాలు నేర్పి బడికి పంపేది Continue Reading