అవమానం (కథ)
అవమానం -సి.వనజ భుజానికి బాగ్ తగిలించుకొని వడివడిగా నడుస్తోంది సింధు. మంటలు మండిస్తున్న ఎండకు వెరచి వంచుకున్న మొహంలోంచి అప్పుడప్పుడూ చిన్న నవ్వు వెలుగుతోంది. ఇంట్లో చిన్నతల్లి అల్లరీ, రవి తలపులూ కలగా పులగంగా సింధు పెదవుల మీద నవ్వు మొలకలవుతున్నాయి. Continue Reading