నాకు నచ్చిన కొడవటిగంటి కుటుంబరావు గారి కధ “ఆడబ్రతుకే మధురము”
ఆడబ్రతుకే మధురము -యామిజాల శర్వాణి 1930,1940 నాటి కోస్తా ఆంధ్ర సమాజము ముఖ్యముగా మధ్యతరగతి కుటుంబాల గురించి తెలుసుకోవాలంటే కొడవటిగంటి కుటుంబరావు గారి రచనలు చదవాల్సిందే. ఇరవయ్యో శతాబ్ది సాహిత్య సంచనాలకు అద్దము పట్టిన కుటుంబరావు గారిని అధ్యయనము చేయకపోతే తెలుగు Continue Reading