క్రిమి సమ్మారం (కవిత)
క్రిమి సమ్మారం -డా||కె.గీత క్రిమి సమ్మారవంటన్నారు ఏటి బాబయ్యా! ఈగలకి ఇసనకర్రలు దోవలకి కిరసనాయిలు ఎలకలకి ఎలకలమందు పందికొక్కుకి ఎండిసేప ఎరా సీవలకి సీనా సెదలకి పొగ వాపుకి సున్నం పుండుకి కారం తేలు కుట్టినా, పాం కుట్టినా సెరువు కాపరి Continue Reading