చీకటి వేకువ (గుగి వా థియోంగో) (అనువాద కవిత)
చీకటి వేకువ (అనువాద కవిత) ఆంగ్ల మూలం: గుగి వా థియోంగో తెలుగు అనువాదం: ఎన్. వేణుగోపాల్ (24 మార్చ్ 2020) తెలుసు, తెలుసు, నాకు తెలుసు ఒక కరచాలనం ఒక బిగి కౌగిలి దుఃఖ భారం దించుకోవడానికి ఒకరికొకరం అందించే Continue Reading