T. Hima Bindu

తానే (కవిత)

తానే -డా. టి. హిమ బిందు నిస్వార్ధపు లాలిత్యం కురిపించే తల్లీ తానే దూరంగున్నా మమతలో హక్కు కోరే కూతురూ తానే ప్రేమకు సర్వం ధారపోసే అపూర్వం తానే చిలిపి అల్లర్లున్నా కలిమి లేమిలో తోడుగ నిలిచే చెల్లీ తానే పోటీ Continue Reading

Posted On :