మిట్టమధ్యాహ్నపు మరణం-7 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)
మిట్ట మధ్యాహ్నపు మరణం- 7 – గౌరీ కృపానందన్ రిసెప్షన్ కి పక్కనే ఉన్న గదిలోకి ఉమను తీసుకెళ్ళారు ఇన్స్పెక్టర్ మాధవరావు. గది గుమ్మం దగ్గర ఎవరెవరో కెమెరాలతో నిలబడి ఉన్నారు. “ఇప్పుడు ప్రెస్ కి న్యూస్ ఏమీ లేదు. ప్లీజ్.. Continue Reading