తొలకరిజల్లుతో చెరువు (కవిత)
తొలకరిజల్లుతో చెరువు -సుగుణ మద్దిరెడ్డి పాడి పశువులకు గడ్డి మేత లందించు పచ్చని పచ్చిక బీళ్లు! చెరువులో చెట్ల మధ్యన ఆడిన దాగుడు మూతలజోరు! పేడ ముద్దలు ఏరి సేకరించిన పిడకలకుప్పలెన్నో! ఎంత గిల్లినా తరగని పొనగంటాకు దిబ్బ లెన్నో! చెరువునిండాక Continue Reading