దేవి చౌధురాణి (నవల) – మూడవ భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి
దేవి చౌధురాణి (మూడవ భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి రాణి సైన్యం అడవిలో నుండి ఒక చీమల దండులాగా జరజరా బయటపడ్డారు. అందరికి ఒక చేతిలో బల్లెం, ఇంకొక చేతిలో ఢాలు వున్నాయి. వీపుకున్న వరలో దుడ్డు వెదురు కర్ర కట్టుకున్నారు. నీటిలో జరిగే పోరు కనుక ఎవరికీ కాళ్లకు జోళ్లు లేవు. కొందరి దగ్గర తుపాకులు వున్నవి. నదీ తీరం చేరుతూనే కొంత మంది “రాణిజీ కి […]
Continue Reading
