అమ్మసంచి (కవిత)
అమ్మసంచి -బంగార్రాజు కంఠ నువ్వు పుట్టక ముందుఅమ్మ ఒక నాజూకుతనంనువ్వు పుట్టక ముందుఅమ్మ ఒక చలాకీ చిరునామానువ్వు పుట్టక ముందుఅమ్మ ఒక ఆశల తేనెపట్టునువ్వు పుట్టక ముందుఅమ్మ ఒక ఉరికే వాగునీరు నువ్వు పుట్టాకతన సమస్తం గాలికి గిరాటుకొట్టాకఇక నువ్వే తన బంగరుకొండ తప్పో Continue Reading