యుగధర్మం (‘పరివ్యాప్త’ కవితలు)
యుగధర్మం -ఐతా చంద్రయ్య మగధీరా ! మేలుకో యుగధర్మం చూసుకో అబల కాదు అగ్నికణం భరత నారి తెలుసుకో ఓర్పులోన భూదేవి నేర్పు గల శాంతి స్వరూపం బలహీనత కాదు అది భలే క్రాంతిదర్శనం హక్కులు, బాధ్యతలు ఏమిటి అన్నింటా సగం Continue Reading