విషాద కామరూప -అనురాధ నాదెళ్ల రచనః ఇందిరా గోస్వామి అనువాదంః గంగిశెట్టి లక్ష్మీనారాయణ కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించిన ‘’విషాద కామరూప’’ నవలా రచయిత్రి ఇందిరా గోస్వామి. ఈ నవలను కామరూప మాండలికంలో ‘’ఊనే ఖోవా హౌదా’’ పేరుతో రాయటం జరిగింది. ఈ అస్సామీ మాండలికం ఎక్కువ మందికి తెలియకపోవటం వలన రచయిత్రి స్వయంగా ‘’ఎ సాగా ఆఫ్ సౌత్ కామరూప” పేరుతో తన నవలను ఇంగ్లీషులోకి అనువదించారు. దానిని గంగిశెట్టి లక్ష్మీ […]
జోగినీ మంజమ్మ – ఆత్మ కథ -పి.జ్యోతి కర్ణాటక జానపద అకాడేమీకి అధ్యక్షురాలిగా నియమించబడ్డ తొలి ట్రాన్స్జెండర్ మహిళ మంజెమ్మ ఆత్మకథ యొక్క తెలుగు అనువాదం ఇది. డా. చంద్రప్ప సోబటి దీన్ని కన్నడలో రాస్తే, రంగనాధ రామచంద్రరావు గారు దీని తెలుగులోకి అనువాదించారు. ట్రాన్స్జెండర్ల జీవితాన్ని సానుభూతితో అర్ధం చెసుకునే పరిస్థితులు ప్రస్తుత సమాజంలో రావడం మంచి పరిణామం. తమ ప్రమేయం లేకుండా తమ శరీరం తో మనసు కలవలేక, తాము మరొకరి […]