image_print

కథావాహిని-6 శరత్ చంద్ర కథ ” క్వీన్ “

కథావాహిని-6 క్వీన్ రచన : శరత్ చంద్ర గళం :కొప్పర్తి రాంబాబు ***** కొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ గా […]

Continue Reading
Posted On :

“మానవ సంబంధాల నిలువుటద్దం-సమాహారం” శరత్ చంద్ర కథల సంపుటిపై సమీక్ష

“మానవ సంబంధాల నిలువుటద్దం-సమాహారం” శరత్ చంద్ర కథల సంపుటిపై సమీక్ష -సరస్వతి కరువది ఈ మధ్యనే శరత్ చంద్ర గారి “సమాహారం” కథల సంపుటి చేతి కందింది. ఎంతో ఆనంద మనిపించింది. ఒక్కసారి తిరగేద్దాం అని పుస్తకం చేతిలో పట్టు కున్నాను. అంతే…  ‘సమాహారం’ నన్ను ఆవహించింది.  ఈ ఒక్క కథా చదివి ఆపేద్దాం అనుకుంటూ పుస్తకం మొత్తం ఏకబిగిన చదివేసా. ఈ రోజుల్లో ఈ విధంగా చదివించే పుస్తకాలు కడు తక్కువ. వెంటనే “సమాహారం” కథల […]

Continue Reading
Posted On :