“శారద కథలు” పుస్తక సమీక్ష
నిండైన నిజాయితిని సొంతం చేసుకున్న కథా రచయిత – శారద చెన్నపట్నం నుండి తెనాలి వచ్చిన ఒక పందొమ్మిదేళ్ల కుర్రాడు తెలుగు నేర్చుకుని, తెలుగు దేశంలో ఒక హోటల్ లో సర్వర్ గా పగటి పూట పని చెస్తూ, రాత్రి పూట సాహిత్య సృజన చేస్తూ జీవించాడు. 32 ఏళ్ళకే మూర్చ రోగం రూపంలో మృత్యువు లోబర్చుకునే దాకా దీక్షగా రాసుకుంటూ వెళ్ళాడు. తనది కాని భాషని, తనది కాని ఊరును తనవాటిగా చేసుకుని సాహిత్యానికి […]
Continue Reading