పేషంట్ చెప్పే కథలు-3 సరైన మందు
పేషంట్ చెప్పే కథలు – 3 సరైన మందు -ఆలూరి విజయలక్ష్మి దడ, ఆయాసం, కాళ్ళుచేతులూ పీకటం, నడుము నొప్పి, గుండెల్లో మంట, చచ్చే నీరసం. రాజేశ్వరి బాధలన్నిటిని ఓపిగ్గా వింటూంది శృతి. చెప్పిందే మళ్ళి చెప్తూందామె. ఒక్కొక్క బాధని చిలవలు Continue Reading