కొత్త అడుగులు – 24 ఒక ఆదివాసీగళం కళ్యాణి కుంజ – శిలాలోలిత చదువులకు చాలా దూరంగా నెట్టబడిన ఆదీవాసిల్లోంచి ఈ నిప్పురవ్వ కల్యాణి. చదువుల తల్లిగా హెడ్ మిస్ట్రెస్ గా ఆమె ఎదిగిన తీరు ఒక పోరాటమే. కవిత్వం తానై తానే ఒక ప్రవాహమై పయనించింది. చాలా నెమ్మదిగా, సున్నితంగా పైకి కన్పిస్తున్నప్పటికీ వజ్ర సంకల్పం ఆమెది. ఆమెను చూడగానే ఎంతో ముచ్చటగా అన్పించింది. ప్రస్తుతం మహబూబ్ బాద్ లో ఉద్యోగం చేస్తోంది. కవయిత్రి షాజహాన్ […]
కొత్త అడుగులు – 23 కవిత్వ రుతువు వైష్ణవి శ్రీ – శిలాలోలిత విస్తృతంగా రాసే కవయిత్రి. కొంతకాలంపాటు జర్నలిస్ట్ గా టీచర్ గా పనిచేసి ప్రస్తుతం సియటిక్ ప్రాబ్లమ్ వల్ల ఖాళీగా వుంటున్నారు. ఖాళీ అనకూడదు. ఎక్కువగా రాస్తున్నారు. చిన్నప్పటి నుంచి, బహుశా 9, 10 తరగతుల నుంచి వాళ్ళ అమ్మతో పాటు షాడో నుంచి, యండమూరి, తదితరుల రచనలన్నీ చదివేసింది. చుట్టూవున్న వాతావరణం, మతాలను అమర్యాదకు గురిచేయడం, కుల, జాతి, వర్షాల మధ్య నుండే […]
కొత్త అడుగులు – 22 స్నేహలత ఒక ప్రవాహగానం – శిలాలోలిత స్నేహలత ఎం.ఏ. ఆంత్రోపాలజీ, చేసింది. సమాజంపట్ల గొప్ప ఆర్తి ఉన్న వ్యక్తి. ఎవరు బాధపడుతున్నా చలించిపోయే హృదయం. దేనికీ భయపడని ధైర్యం. కులమత భేదాలు పాటించని స్వభావం. స్పష్టమైన రాజకీయ చైతన్యం. మార్క్సిస్ట్, లెనినిస్ట్, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను మనఃస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి. కృష్ణా జిల్లా గన్నవరం తాలుకా తేలప్రోలులో వైదేహి, లక్ష్మారెడ్డిల ఏకైక పుత్రిక. 1950 జనవరి 29న పుట్టింది. తమ్ముడు రమేష్. స్నేహలత […]