మానవాళికి కరోనా వైరస్ ఉత్తరం (అనువాద కవిత)
మానవాళికి కరోనా వైరస్ ఉత్తరం (అనువాద కవిత) ఆంగ్ల మూలం: వివియన్ ఆర్ రీష్ తెలుగుసేత: ఎన్.వేణుగోపాల్ నేలతల్లి నీ చెవిలో గుసగుసలాడింది నువ్వది ఆలకించలేదు నేలతల్లి పెదవి విప్పి నీకు చెప్పింది నువ్వది వినలేదు నేలతల్లి అరిచి గగ్గోలు Continue Reading