image_print

స్త్రీవాద గొంతుకను బలంగా వినిపిస్తున్న’అపరాజిత’

 స్త్రీవాద గొంతుకను బలంగా వినిపిస్తున్న’అపరాజిత’   -డా. కొండపల్లి నీహారిణి           కవిత్వం ఎమోషన్స్ ను, ఇమాజినేషన్ ను, థాట్స్ ను అంతర్భాగంగా కలిసి ఉండడంతో పాఠకులలో భావోత్ప్రేరణ కలిగించడంలో సఫలీకృతం కావాలి. అదే గొప్ప కవిత్వం అవుతుంది. గొప్ప కవిత్వం అంటే ఆ కవిత చెప్పే సంవేదన ఏమిటి ? పాఠకుల కు వస్తువు విశేషాలను సరిగ్గా చేరవేయడం అనేది ముఖ్యమైనటువంటి విషయం. ‘అపరాజిత ‘ కవితా సంపుటిలో స్త్రీల […]

Continue Reading
Posted On :

‘అపరాజిత’ పై అవసరమైన చర్చలు చేద్దాం!

‘అపరాజిత’ పై అవసరమైన చర్చలు చేద్దాం! -కొండేపూడి నిర్మల డా.కె.గీత ఇటీవల వెలువరించిన అపరాజిత స్త్రీవాద కవితా సంకలనంలో 93మంది కవయిత్రులు వెలువరించిన 168 కవితలు ఉన్నాయి. 85 నుంచి ఇప్పటి వరకు కూడా స్త్రీల కవితలు- స్త్రీవాద కవితలు మధ్య వున్న చిన్నసరిహద్దు గీత స్పష్టంగా ఎవరికీ అర్ధంకావడం లేదు. అపరాజితతో బాటూ, ఇంత క్రితం వచ్చిన గురిచూసి పాడే పాట , నీలిమేఘాలు సంకలన సందర్భాలు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఈ గతం ప్రస్తావించకపోతే […]

Continue Reading
Posted On :

నిషేధపుటాంక్షల గీతలను దాటిన ‘అపరాజిత’

నిషేధపుటాంక్షల గీతలను దాటిన ‘అపరాజిత’ -డా.సిహెచ్. సుశీల “పురుషుడంటే సమానత్వ చిహ్నమైన చోటపురుషుడంటే మోహానికిముందూ తర్వాతాఒకటే అయిన చోటపురుషుడంటేనిజమైన నాన్న అయిన చోటఇదే పురుషత్వం అని ఋజువై నప్పుడు కృత్రిమాలు సహజాలవుతాయి ”           డా. కె.గీత వంటి స్పష్టమైన సిద్ధాంతం గల వారి అభిప్రాయం ప్రకారం స్త్రీవాద మంటే మగవాళ్ళ పట్ల ద్వేషం, వారిని అణచివేయాలన్న పగ కాదు. స్త్రీవాదమంటే అన్ని రంగాల్లో సమానావకాశాలు. అన్నింటా సాధికారత.          […]

Continue Reading
Posted On :