ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-4 ఆచార్య కొలకలూరి ఇనాక్ -కథానికలు
ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-4 ఆచార్య కొలకలూరి ఇనాక్ -డా.సిహెచ్.సుశీల ఆచార్య ఇనాక్ గారు ఈతరం సాహిత్యవేత్తలలో కొన్ని ప్రముఖమైన వాదాలను వేదాలు గా మార్చాలని కలలు కంటున్న స్వాప్నికుడు. ఆయన వినిపించిన కొన్ని నివేదనలు – నివేదనలు గాక, పరివేదనలుగా సంఘంలో Continue Reading