కళావతి వాటా -బి.హరి వెంకట రమణ ‘మా అక్క రమ్మందమ్మా రెండు మూడురోజులు వాళ్ళింటికి వెళ్ళొస్తాను అంది ‘ కళావతి చిన్నకోడలితో. దేనికి ? ఎందుకు ? అనలేదా పిల్ల. విన్నా విన్నట్టుగానే వుండి తలగడాలకున్న గలేబీలు మారుస్తూ వుంది. ఆ తరువాత ఆడుకుంటున్న చిన్నదాన్ని తీసుకెళ్లి స్నానం చేయించి, తాను తయారయ్యి బండి మీద […]
అదే కావాలి (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -బి.హరి వెంకట రమణ “ఇవేమి షిఫ్టులు రా నాయనా అర్ధరాత్రి కాడ రోడ్డు దిగి ఇంటికి వెళ్ళాలంటే ప్రతి రోజూ ప్రాణాలు ఉగ్గబెట్టుకు వెళ్ళాల్సొస్తోంది” బస్సు తమ ఊరి దగ్గరకు సమీపిస్తుంటే పైకే అనేసింది వెంకట లక్ష్మి. చీకటిని చీల్చుకుంటూ వెళుతోన్న బస్సు వల్ల అమావాస్య రోజులని తెలుస్తోంది. రోడ్డుకు అటూ ఇటూ వున్న తుప్పలు, చెట్లు అన్నీ నల్ల రంగే పులుముకొని వున్నాయి. […]