దేవి చౌధురాణి (నవల) – మూడవ భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి
దేవి చౌధురాణి (మూడవ భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి వైశాఖ శుక్ల సప్తమి దగ్గర పడింది. ఋణం తీర్చటం గురించి హరివల్లభ బాబు ప్రయత్నమేమీ మొదలుపెట్టలేదు. ఇప్పుడు సంపన్నుడే, ఋణం చెల్లించటానికి డబ్బు కూడబెట్టగలడు, కానీ, ఆ ప్రసక్తి ఎక్కడా లేదు. సమయం మీదకు వస్తున్నదని వ్రజేశ్వర్ తండ్రికి గుర్తు చెయ్యబోతే, తండ్రి కొడుకు మీద కేకలు వేసాడు. ఋణం చెల్లించటానికి ఇంకొక నాలుగు రోజులు మాత్రమే వుంది […]
Continue Reading
