image_print

సాహిత్య చరిత్రలో జాషువా స్థానం

సాహిత్య చరిత్రలో జాషువా స్థానం -డా. ప్రసాదమూర్తి ‘ఒకడు ప్రోత్సహింప..ఒకడేమొ నిరసింపఒకడు చేర బిలువ ఒకడు తరుమమిట్టపల్లములను మెట్టుచునెట్టులోపలుకులమ్మ సేవ సలిపినాడ” – జాషువా.           తెలుగు సాహిత్యంలో ఒక బలీయమైన ముద్ర వేసిన వాడు, కొన్ని తరాలకు చైతన్యాన్ని అందించిన వాడు మహాకవి గుర్రం జాషువా. ఈరోజు జాషువా జయంతి. జాషువా రచనా ప్రస్థానం సాగిన కాలాన్ని, ఆ చరిత్రను పరిశీలించి అతి జాగ్రత్తగా మూల్యాంకనం చేసుకోవాల్సిన అవసరం ఈనాటి సాహిత్య […]

Continue Reading

గౌరి వెళ్ళిపోయింది (కథ)

గౌరి వెళ్ళిపోయింది (కథ) -డా. ప్రసాదమూర్తి           ఆమె వెళ్ళిపోయింది. అదేమీ ప్రపంచ వార్తల్లో పతాక శీర్షిక కాదు. కానీ మా అపార్టుమెంట్ లో అందరికీ అది కలవర పరచే వార్తే. కారణం  ఆమె గౌరి. గౌరి అంటే అందరికీ అనేక రకాల ఇష్టంతో కూడిన అభిమానంతో కలిసిన ప్రేమలాంటిది ఉంది. ఆమె  వెళ్ళిపోవడానికీ.. రావ్ సాబ్ ఆత్మహత్య చేసుకోవడానికీ ఏమైనా సంబంధం ఉందా అని మాత్రం ఎవరికీ ఎలాంటి అనుమానమూ […]

Continue Reading

ప్రఖ్యాత బోడో కవయిత్రి అంజలి బసుమతారి

 ప్రఖ్యాత బోడో కవయిత్రి అంజలి బసుమతారి -డా. ప్రసాదమూర్తి ఇటీవల అస్సాంలో బోడో కేంద్ర పట్టణమైన కోక్రాఝార్ లో జరిగిన వంద భాషల కవిత్వ ఉత్సవంలో పాల్గొన్నాను. అక్కడి బోడో భాషా సాహిత్యాల వికాసం గురించి, అక్కడి కవులు,రచయితల గురించి తెలుసుకునే అవకాశం నాకు దక్కింది. బోడో భాషలో అద్భుత సాహిత్య కృషి చేస్తున్న ప్రొ.అంజలి బసుమతారితో సంభాషణ మరపురానిది. ఆమె కవయిత్రి,రచయిత్రి,విద్యావేత్త,ఎడిటర్,సామాజిక కార్యకర్త. 2016 లో ఆమెకు సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. ఎన్నో ప్రతిష్టాత్మక […]

Continue Reading