నాన్నే ధైర్యం(కవిత)
నాన్నే ధైర్యం(కవిత) -కె.రూప ఆడపిల్లకు ధైర్యం నాన్నే! గుండెలపై ఆడించుకునే నాన్న చదువులకు అడ్డుచెప్పని నాన్న ఉద్యోగంలో అండగా నిలిచిన నాన్న చిన్నగాయానికే అమ్మకు గాయంచేసే నాన్న ఇప్పుడెందుకు ఇలా! మనసుకైన గాయాలను చూడడెందుకో! చిన్నపాటి జ్వరానికే అల్లాడిపోయేవాడు పెద్ద తుఫానులో వున్నాను అంటే పలకడెందుకో! నీ సుఖమే ముఖ్యం అనే వ్యక్తి వ్యక్తిత్వం మర్చిపోయి సర్దుకోమంటాడే! ధైర్యంగా బ్రతకమని చెప్పిన మనిషి అణగారిన బ్రతుకునుండి బయటకు వస్తాను అంటే ఒప్పుకోడెందుకో! నా చిట్టిపాదాల మువ్వలచప్పుళ్లు చూసి […]
Continue Reading