image_print

కొత్త అడుగులు-35 కవిత కుందుర్తి

కొత్త అడుగులు – 35 చిట్టి పొట్టి అడుగుల ‘కవిత కుందుర్తి’ – శిలాలోలిత కవిత లాంటి కవిత. కవిత్వమే  తానైన కవిత. కుందుర్తి గారి మనుమరాలు. కవిత్వమంటే ప్రాణం. ఎక్కువగా చదువుతుంది. రాయాలన్న ఉత్సాహమెక్కువ. చిన్నప్పటి నుంచీ పెరిగిన వాతావరణం లో సాహిత్యమే ఎక్కువ కాబట్టి రచన చేయాలనే సంకల్పము వచ్చింది. ఇప్పటి తరం కవయిత్రి. సుడులు తిరిగే గోదావరిలా ఆమె అంతరంగం నిండా ఆలోచనల సంద్రాలే. సరిగ్గా ఇలాంటి సందర్భాలే కవి పుట్టుకకు కేంద్రమౌతాయి. […]

Continue Reading
Posted On :