image_print

కుప్పిలి పద్మకు శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి, అరుణ్ సాగర్ విశిష్ట సాహితీ పురస్కారాలు!

కుప్పిలి పద్మకు శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి, అరుణ్ సాగర్ విశిష్ట సాహితీ పురస్కారాలు! -ఎడిటర్ కుప్పిలి పద్మకు ఇటీవల శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి, అరుణ్ సాగర్ విశిష్ట సాహితీ పురస్కారాలు లభించాయి. జనవరి 31న రవీంద్రభారతిలో శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి పురస్కారాన్ని అందుకున్నారు. అరుణ్ సాగర్ విశిష్ట సాహితీ పురస్కారాన్ని ఫిబ్రవరి 12 న భద్రాచలంలో అందుకోబోతున్నారు. ఈ సందర్భంగా కుప్పిలి పద్మ గారికి నెచ్చెలి అభినందనలు తెలియజేస్తూ వారితో ఇంటర్వ్యూని పాఠకుల […]

Continue Reading
Posted On :

ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ గారితో నెచ్చెలి ముఖాముఖి

ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (కుప్పిలి పద్మగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) *** కుప్పిలి పద్మ రచయిత్రి, కాలమిస్టు, మీడియా ప్రొఫెషనల్ ***           పదేళ్ళ సుదీర్ఘ కాలం ‘వార్త’ దినపత్రికలో నడిచిన వీక్లీ కాలమ్ ‘మైదానం’ రచయిత్రిగా కుప్పిలిపద్మ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని సమకాలీన జీవితం పై విభిన్న కోణాల్లో చేసే వ్యాఖ్యానాలు తెలుగు […]

Continue Reading
Posted On :

శ్రీరాగాలు- 5 కుప్పిలి పద్మ కథ ‘ముక్త’

https://youtu.be/Dnjm95EQx1o శ్రీరాగాలు-5 ‘ముక్త‘ -కుప్పిలి పద్మ ఎన్నో పద్ధతులు… పద్ధతుల పేరిట పడే సంకెళ్లు… సంకెళ్లు అని తెలుసుకోలేక, తెలుసుకున్నా వాటిని తెంచుకోలేక, మధ్యలోనే విరిగిన అలల్లాంటి జీవితాలు… ఇవి చెలియలి కట్టని దాటే రోజు వస్తుందా? ***           అరేబియా అలల్ని బంధించేసిన మెరైన్ డ్రైవ్ మీద వెళ్తున్న వాహనాలని చూస్తోంది ముక్త. చేతిలో మెనూ కార్డ్. బృంద పరిచయం చేసిన ఆ రెస్టారెంట్‌లో కార్డ్ చూడకుండానే తనకి కావలసినవి […]

Continue Reading

మీటూ కథలపై సమీక్ష

“మీటూ కథలపై సమీక్ష ” సంపాదకత్వంః కుప్పిలి పద్మ    -అనురాధ నాదెళ్ల           సమాజంలో అర్థభాగం స్త్రీలదే అయినా ఆమెపట్ల ప్రపంచం చూసే చూపులో ఏదో తేడా ఉంటూనే ఉంది. ఇదొక సంప్రదాయంగా వస్తోంది. చదువుకుని, అన్ని రంగాల్లోకి విజయవంతంగా అడుగులేస్తున్నస్త్రీ ఎదుర్కోవలసిన సవాళ్లు మరిన్ని తయారు అవుతున్నాయి. అయినా నడక మానలేదు. తానేమిటో నిరూపించుకుంటూనే ఉంది. ఆమె సమస్యలకు, అవమానాలకు, అవహేళనలకు ఒక రంగం, ఒక వర్గం, ఒక […]

Continue Reading