నార్ల సులోచన
నార్ల సులోచన -ఎన్.ఇన్నయ్య ఆంధ్రప్రదేశ్ లో కృష్ణాజిల్లా గ్రామం పెడనగల్లు. కూచిపూడి గ్రామం చెంతగల యీ వూరుకు చెందిన ఆమె సులోచన. కీ.శే. జర్నలిస్టు నార్ల వెంకటేశ్వరరావు భార్య. బాల్యదశ దాటగానే, ఆమె తల్లిదండ్రులు సులోచనను నార్ల వెంకటేశ్వరరావుకిచ్చి పెళ్ళి జరిపించారు. Continue Reading