యాత్రాగీతం-38 (బహామాస్ – భాగం-10) బహామాస్ క్రూజ్ రోజు -4 చివరిభాగం
యాత్రాగీతం బహామాస్ -డా||కె.గీత భాగం-10 బహామాస్ క్రూజ్ (రోజు -4, చివరిభాగం) నాసో నగర సందర్శన పూర్తయిన రోజు క్రూయిజ్ లో రాత్రి భోజనం ప్రత్యేకమైనది. ఫార్మల్ దుస్తులు వేసుకుని రెస్టారెంటులో సీటు రిజర్వ్ Continue Reading