సోమరాజు సుశీల స్మృతిలో: ఇల్లేరమ్మకు నివాళి
సోమరాజు సుశీల స్మృతిలో – ఇల్లేరమ్మకు నివాళి -తమిరిశ జానకి స్నేహసుగంధ పరిమళం….నిష్కల్మష హృదయం…..నవనీత సమాన మానసం చతురోక్తుల పలుకుల సంబరం కలగలిసి రూపుదిద్దుకున్న స్వరూపమే మాఇల్లేరమ్మ శ్రీమతి సోమరాజు సుశీలగారు. 1945లో తూర్పుగోదావరిజిల్లా సిద్ధాంతంలో జన్మంచిన సుశీలగారికి 1966 లో Continue Reading