image_print

“మానవ సంబంధాల నిలువుటద్దం-సమాహారం” శరత్ చంద్ర కథల సంపుటిపై సమీక్ష

“మానవ సంబంధాల నిలువుటద్దం-సమాహారం” శరత్ చంద్ర కథల సంపుటిపై సమీక్ష -సరస్వతి కరువది ఈ మధ్యనే శరత్ చంద్ర గారి “సమాహారం” కథల సంపుటి చేతి కందింది. ఎంతో ఆనంద మనిపించింది. ఒక్కసారి తిరగేద్దాం అని పుస్తకం చేతిలో పట్టు కున్నాను. అంతే…  ‘సమాహారం’ నన్ను ఆవహించింది.  ఈ ఒక్క కథా చదివి ఆపేద్దాం అనుకుంటూ పుస్తకం మొత్తం ఏకబిగిన చదివేసా. ఈ రోజుల్లో ఈ విధంగా చదివించే పుస్తకాలు కడు తక్కువ. వెంటనే “సమాహారం” కథల […]

Continue Reading
Posted On :

వినిపించేకథలు-15 ఇద్దరు అమ్మలు – శరత్చంద్ర కథ

వినిపించేకథలు-15 ఇద్దరు అమ్మలు రచన:  శ్రీ శరత్ చంద్ర గళం: వెంపటి కామేశ్వర రావు **** వెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama artist. గతంలో దూరదర్శన్ లోనూ న్యూస్ […]

Continue Reading
Posted On :