image_print

మా శృంగేరి యాత్ర!-3

మా శృంగేరి యాత్ర!-3 -సుభాషిణి ప్రత్తిపాటి కనులారా కమలభవుని రాణిని కాంచిన ఆనందం, కడుపునిండా కమ్మని దక్షిణాది భోజనం ఇచ్చిన తృప్తి మమ్మల్ని నిద్రలోకి జార్చగా…మా తులసీరాం అదేనండి మా డ్రైవర్, మమ్మల్ని మురుడేశ్వర్ చేర్చాడు. ఏడయిపోతోంది, త్వర, త్వరగా దర్శనానికి వెళ్ళండంటూ హడావుడి పెట్టేశాడు.           వెళుతూ రాజగోపురాన్ని ఆగి, చూడలేకపోయాము. స్వామి వారిని పది నిమిషాల వ్యవధిలోనే దర్శించుకోగలిగాము. ఆ శివయ్య పై ఉంచిన పూవుల పేరేదో తెలియదు కానీ, […]

Continue Reading
Posted On :

మా శృంగేరి యాత్ర!-2

మా శృంగేరి యాత్ర!-2 -సుభాషిణి ప్రత్తిపాటి ఇది మేఘసందేశమో… అనురాగ సంకేతమో…పాట గుర్తుకు వచ్చింది హోర్నాడు కొండపై. బిర బిరా పొగమంచు లా కదిలి పోతున్న మబ్బుల హడావుడికి ముచ్చటేసింది. ఆ రోజు మూలా నక్షత్రం కావడంతో శారదాంబను దర్శించుకోవాలని వెంటనే శృంగేరి బయలుదేరాము.  జగద్గురు ఆదిశంకరాచార్యులు స్థాపించిన మొట్టమొదటి మఠం దక్షిణామ్నాయ మఠం శ్రీ శృంగేరి శారదాపీఠం. ఋష్యశృంగుని పేర ఈ ప్రాంతానికి శృంగేరి పేరు వచ్చిందంటారు.‌ అమ్మను ఎపుడు చూద్దామా అనే ఆతృత లోపల. […]

Continue Reading
Posted On :

మా శృంగేరి యాత్ర!-1

మా శృంగేరి యాత్ర!-1 -సుభాషిణి ప్రత్తిపాటి 2018 దసరా సెలవుల్లో కేవలం  మూడు రోజుల యాత్ర కు ప్రణాళిక వేసుకున్నాం. మేము అంటే మావారు, ఇద్దరు పిల్లలు, అలాగే బెంగుళూరులో ఉన్న మా మరిది, తోడికోడలు,ఇద్దరు పిల్లలు. బెంగళూరు నుంచి ఓ ట్రావెలర్ మాట్లాడుకున్నాం. సాయంత్రం 6 గంటలకు అంతా బయలుదేరాము. వెనుక సీట్లలో పిల్లలు, మధ్యన మేము ముందు మా మరిదిగారు మొత్తానికి సెటిల్ అయ్యాము. రాత్రి 9 దాటాక మధ్యలో ఆగి ఇంటి నుంచి […]

Continue Reading
Posted On :