చరిత్రలో వారణాసి పట్టణం – 4

చరిత్రలో వారణాసి పట్టణం – 4 -బొల్లోజు బాబా అల్లర్లు మత ఘర్షణలు 1809లో జ్ఞానవాపి మసీదు నుండి ముస్లిములను బయటకు పంపివేయాలనే నినాదంతో పెద్దఎత్తున మతఘర్షణలు జరిగాయి. కాశిలో 50 మసీదులు నేలమట్టం చేయబడ్డాయి. ఆనాటి మేజిస్ట్రేట్ Watson, జ్ఞానవాపి Continue Reading

Posted On :

చరిత్రలో వారణాసి పట్టణం – 3

చరిత్రలో వారణాసి పట్టణం – 3 -బొల్లోజు బాబా కాశీ ఆలయాల విధ్వంసాలు– పునర్నిర్మాణాలు 1194CEలో మహమ్మద్ఘోరి సేనాని కుతుబుద్దిన్ ఐబెక్కాశిని ఆక్రమించుకొని గాహాదవాల వంశానికి చెందిన జయచంద్రుని శిరచ్ఛేధనం గావించి, అక్కడిబౌద్ధ, హిందూ, ఆలయాలను ధ్వంసం చేసాడు. అలా గాహాదవాల Continue Reading

Posted On :

చరిత్రలో వారణాసి పట్టణం – 2

చరిత్రలో వారణాసి పట్టణం – 2 -బొల్లోజు బాబా 3. కాశీనగరప్రాచీనత కాశీకి ఉత్తరంవైపున ఉన్న వారణనదీ తీరం పై ఉన్న రాజ్ఘాట్వద్ద జరిపిన పురావస్తు తవ్వకాలు కాశీ ప్రాచీనతను తెలియచేసాయి. ఈ తవ్వకాలలో BCE తొమ్మిదో శతాబ్దానికి చెందిన కోటగోడలు, Continue Reading

Posted On :

చరిత్రలో వారణాసి పట్టణం – 1

చరిత్రలో వారణాసి పట్టణం – 1 -బొల్లోజు బాబా కాశి నేల ఎంతో మంది ఆథ్యాత్మిక వేత్తలను ఆకర్షించింది. బుద్ధుడు, మహావీరుడు, శంకరాచార్యుడు ఇక్కడకు వచ్చి తమవచనాలను బోధించారు. కాశిలో సంస్కృతం నేర్చుకోవటానికి ఎంతో మంది యువకులు దేశం నలుమూలల నుండి Continue Reading

Posted On :