
షర్మిలాం “తరంగం”
-షర్మిల కోనేరు
దేముడైన రాముడు
అందాల రాముడు ! ఇనకులాద్రి సోము
ఈ పాట నాకు ఎందుకో ఇష్టం .
అమ్మో ! ఈ మధ్య కాలంలో రాముడిని
నా మీద ఏం హిందూత్వ ముద్ర పడుతుం
రామాయణ విషవృక్షం పదో తరగతిలోనే
పూజలు చెయ్యను గానీ దేముడ్ని నమ్ము
రాముడైనా జీసస్ అయినా దేముడు అనే ఒక శక్తి మాత్రం వుందనుకుంటా
ఒక్కోసారి ముందు దేన్నో తన్నుకు
మన బుర్ర ఎంత గొప్పదంటే మన సర్వ
కానీ అన్నమయ్య వంటి భక్తుడు “పొ
మమ్ము తావై రక్షించే ధరణీ ధరా !
మన మెదడో … దేముడో …ఏదో శక్
అది దేముడే అని నమ్మి మనకి నిరం
నమ్మకం మూఢత్వంగా మారనంత వరకూ ఇ
కానీ నమ్మకాలు మూఢనమ్మకాలుగా మా
అందుకే శాస్త్రీయంగా ఆలోచించడం
ఇంతకీ రాముడి గురించి చెప్పాను
నాయనమ్మ పక్కలో పడుకున్నప్పుడు
రామాయణం నుంచి బాపూ తీసిన సీతా
పడుకునేటప్పుడు శ్రద్ధాకి నాతో
ఎన్నని కధలు చెప్పను…
మొన్నోరోజు శబరి తాను ఎంగిలి చే
ఒక ముదుసలి కొరికి ఇచ్చిన పళ్
ఆ ప్రేమతత్వమే రాముడనే మనిషిని
గురువుల పట్ల వినయం , పితృ వా
కానీ సీతని అడవుల పాల్జేసిన కధ
ఇక్కడ కొందరు పిల్లలు వాళ్ళ తాత
అమెరికాలోనే పుట్టి పెరిగిన నా
*****

షర్మిల 20 ఏళ్లు డెస్క్ జర్నలిస్ట్ ఉద్యోగం చేసి విరామం తీసుకున్నారు. అలవాటైన రాతని , నమ్ముకున్న అక్షరాన్ని వదలకుండా వుండే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ” కౌముది, సారంగ ” వెబ్ పత్రికల్లో కూడా శీర్షికలు రాస్తున్నారు.
