
రాయలసీమ పాటకు ఆహ్వానం
రాయలసీమ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో శ్రీయుత అప్పిరెడ్డి వెంకటరెడ్డి స్మారకార్థం రాయలసీమ పాటలను ఆహ్వానిస్తున్నాం. ఎంపికైన పాటలకు పదివేల రూపాయల మొత్తాన్ని బహుమతులుగా అందచేస్తాము. పాట రాయలసీమ నిర్దిష్ట జీవితాన్ని ప్రతిబింబించాలి. పాట ప్రక్రియ లక్షణాలు తప్పని సరిగా పాటించాలి. ఇరవై పాదాలకు మించకుండా ఉండాలి. ఈ పోటీల కోసమే కొత్తగా రాయాలి. అక్టోబరు నెల 15 వ తేదిలోపు రాసిన పాటను 9492287602 వాట్సప్ నెంబరుకు పంపాలి. దసరా సందర్భంగా అంతర్జాల వేదికలో ఏర్పాటు చేసే రాయలసీమపాట కార్యక్రమంలో తమ పాట ఎలా పాడాలో రచయితల తెలియచేయవలసి ఉంటుంది. వివరాలకు…డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి, రాయలసీమ సాంస్కృతిక వేదిక 996397187
*****
Please follow and like us:
