పరిష్కార దీపం (కవిత)
పరిష్కార దీపం -యలమర్తి అనూరాధ అమ్మా! ఆర్తనాదం గుమ్మంలోబిచ్చగత్తె కాదు ఎక్కడో దూరంగాబావి లోంచి వినబడనట్లు కొడుకులు వదిలించుకున్న వృద్ధుల మౌన ఘోష ఇది మన దేశమేనా !?సందిగ్దంలో పడ్డ మనసు ఒంటరి తనం చీకటిన మ్రగ్గుతున్న కర్కశహృదయాలుచివరి అంకానికి ఇదా ముగింపు ? ఆ నిముషాన కొడుకులనంతా Continue Reading