తన తెగ అయిన బంజారా గురించి రాస్తున్నాడు. 2018లో బల్దేర్ బండి (ఎడ్ల బండి) అనే కవితా ఈ సంకలనాన్ని వెలువరించాడు. ప్రస్తుతం ఆ పుస్తకంలోని ఓ కవిత జారేర్ బాటి (జొన్న రొట్టెలు) SR&BGNR GOVT DEGREE ART'S AND SCIENCE COLLEGE , ఖమ్మంలో పాఠ్యాంశంగా ఉంది. కవిత్వమే కాకుండా కథలు కూడా రాస్తుంన్నాడు.
గోర్ బంజారా కథలు-3 ఆదివాసి గిరిజన దినోత్సవం -రమేశ్ కార్తీక్ నాయక్ 1. యూనివర్సిటీ ప్రాంగణ మైదానమంత పూల చెట్లతో నిండుగా ఉంది. మైదానానికి చుట్టూ అర్థ చంద్రాకారంలో చెట్లు ఉన్నాయి. కానీ ఆ చెట్లు ఏవికుడా ఎక్కువగా అడవుల్లో ఉండవు.రెండు Continue Reading