వాన -సంధ్యారాణి ఎరబాటి ముసురుపట్టిన వాన కురుస్తుఉంటే గుండెల్లో ఎదో గుబులైతాది గరం గరంగా తిందామంటూ నోరేమో మొరబెడుతాది దోమనర్తకీలు వీధుల్లో భాగోతాలు మొదలెడతాయి మ్యాన్ హోలులు సొగసరిప్రియురాళ్లలా నవ్వుతూ నోరంతా తెరుస్తాయి గుంతలన్నీ నిండి నిండుచూలాలవుతాయి వీధులన్నీ గోదారిలా వయ్యారాలు Continue Reading
మార్పు -సంధ్యారాణి ఎరబాటి నీలి నీలి నింగికి…నేనెపుడూప్రేమదాసీనే…ఆకులతో నిండిన…పచ్చదనానికినేను ఎపుడూ ఆరాధకురాలినేఎగిరే అలల కడలి అంటేఎంతో ప్రాణంరహస్యం నింపుకున్న అడవన్నాఅంతులేని అభిమానం నింగి అందాన్ని చూడాలంటే…..చిన్న డాబా రూపు మార్చుకుంది…..అందనంత ఎత్తుకుఎదిగి పోయిందికొబ్బరాకుల గలగలలుకొంటె చంద్రుడిసరాగాలు మరుగున పడ్డాయిచెట్ల జాడలు…..నీలి నీడల్లామారిచోటు తెలియనితీరాలకు Continue Reading
scroll to top
error: Content is protected !!