image_print

గాజుల గలగలలు (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

గాజుల గలగలలు (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -శ్రీనివాస్ గంగాపురం “వదినా!… వదినా!” అని పిలుస్తూ ఇంట్లోకి వచ్చింది ప్రీతి. “ఆ… చెప్పు ప్రీతి, రా… కూర్చో” అంటూ ఆహ్వానించింది రమ్య వంటింట్లోంచి వస్తూ. “ఏం చేస్తున్నావు రమ్యా” అడిగింది ప్రీతి. “రేపు ఆదివారం కదా, ఇడ్లీ చేద్దామని రవ్వ నానపెడుతున్నాను” అంది రమ్య. “రేపు మేం ఊరెళ్తున్నాం, ఎల్లుండి సాయంకాలం వస్తాం. కాస్త ఇంటివైపు చూస్తూ ఉండండి” అంది ప్రీతి బతిమాలినట్టు. “తప్పకుండా […]

Continue Reading

చకోర పక్షి (కవిత)

చకోర పక్షి – గంగాపురం శ్రీనివాస్ జీలకర్ర, బెల్లం విడివడక ముందే గోరింటాకు ఎరుపు ఎల్వకముందే అప్పుల కుప్పలు కరిగించడానికై నెత్తి మీదున్న చెల్లి పెళ్లి కుంపటి దించడానికి చకోర పక్షిలా చక్కర్లు కొడుతూ గొంతుక తడారలేని ఇసుక దిబ్బలపై రెక్కలు తెగి వాలిన ఓ. వలస విహంగామా, ఎన్నో ఆశల ఊసులతో ఎగిరొచ్చిన ఓ. కలల పావురమా హృదయం ద్రవించలేని సాయబుల చేతిలో బందీవై, బానిసవైనావా! ఎడారి దేశంలో రాళ్ళు కరిగి చమురౌతదేమోగానీ, మనసు కరగదని […]

Continue Reading