image_print

మాటవిన్న మనసు (కథ)

మాటవిన్న మనసు -విజయ దుర్గ తాడినాడ ‘ఎందుకిలా జరిగింది?’  ఈ మాట ఇప్పటికి ఎన్నిసార్లు అనుకున్నానో నాకే తెలియదు. ఇలా నా ఫ్రెండ్స్ ఎవరైనా ఒకే మాట పదే పదే అంటూ ఉంటే లెక్కపెట్టి ఏడిపిస్తూ ఉండేదాన్ని. ఇలా నేను కూడా అనుకోవాల్సిన రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. అసలు ఎందుకిలా జరిగింది? నాకే ఎందుకిలా జరిగింది?  ఈ ప్రశ్న కేవలం ఆరు నెలల నుండి నా మనసుని తొలిచేస్తోంది. జరగాల్సినదంతా జరిగిపోయింది. ఊహించనిది జరిగిపోయింది.  […]

Continue Reading

బాలానందం (క‌థ‌)

బాలానందం (క‌థ‌)                                                                 – విజయ దుర్గ తాడినాడ “బాలూ! నీ స్టాపు వచ్చింది. దిగు” అంటూ స్కూల్ బస్సు క్లీనర్ అరుపుకి ఉదాసీనంగా తల తిప్పి చూశాడు బాలు. ఆ చూపులో బస్సు దిగి ఇంటికి వెళ్ళాలన్న ఉత్సాహం, ఆనందం ఏమాత్రం కనబడట్లేదు. ఎందుకో పొద్దున్నుండి అలాగే ఉన్నాడు స్కూల్లో కూడా. బాలు నాలుగో తరగతి చదువుతున్నాడు. చదువులోనూ, ఆటపాటల్లోనూ ముందుంటాడు. సాయంత్రం మూడింటికి ఇంటికొచ్చిన తర్వాత, ఐదింటికి టెన్నిస్, ఆరింటికి సంగీతం క్లాసులకి వెళ్లి, ఏడింటికి […]

Continue Reading
Posted On :

చైత్రపు అతిథి (కవిత)

చైత్రపు అతిథి (కవిత) – విజయ దుర్గ తాడినాడ కుహు కుహు రాగాల ఓ కోయిలమ్మా! ఎట దాగుంటివి చిరు కూనలమ్మా!! మానుల రెమ్మల దాగితివందున,  కొమ్మలె లేని మానులకు రెమ్మలె కరువాయే !!  కాకులు దూరని కీకారణ్యమునెగిరెదవేమో, మనుషులు తిరిగెడి కాంక్రీటడవులనగుపడవాయే !! చైత్రపు అతిథిగ ఆహ్వానిద్దునా, ఆదరముగ చూత చివురులు సిద్ధమాయే !! గ్రీష్మ తాపపు భగభగలు, చేదువగరుల చిరచిరలు మేమున్నామని గుర్తించమనీ నీ వెంటే ఏతెంచునాయే !! వగరుల చిగురులు తిందువు ‘ఛీ ఛీ’ […]

Continue Reading

తమసోమా జ్యోతిర్గమయ!(క‌థ‌)

తమసోమా జ్యోతిర్గమయ ! -విజయ తాడినాడ  “బావా! ఒకసారి రాగలవా?”  ఉలిక్కిపడ్డాను ఆ మెసేజ్ చూసి. త్రిపుర నుంచి వచ్చింది అది. అదీ చాలా రోజుల తర్వాత. ‘ఏమై ఉంటుంది?’ అంతుచిక్కని ఆలోచన …వెంటనే రామశాస్త్రి బాబాయ్ మొన్న కలెక్టర్ ఆఫీసు లో కనబడ్డప్పుడు అన్న మాటలు గుర్తొచ్చాయి. “ఏంటో రా మాధవా, మీ మావయ్య నాల్రోజుల నుండి గుడికేసి రావటమే లేదు. చూడడానికి ఎప్పుడు వెళ్ళినా నిద్రపోతూ కనిపిస్తున్నాడు. ఒంట్లో ఏమన్నా నలతగా ఉందో ఏమో. […]

Continue Reading