ఆరాధన-2 (ధారావాహిక నవల)
ఆరాధన-2 (ధారావాహిక నవల) -కోసూరి ఉమాభారతి ‘బే-పోర్ట్ ఆసియన్ కమ్యూనిటీ’ వారి ప్రతిపాదనకి అంగీకారం తెలిపాను. మియా ఆనందానికి అంతు లేదనడానికి నిదర్శనంగా కమ్యూనిటి హాల్ ని డాన్స్ మరియు యోగా స్టూడియోగా మార్చి, అవసరమయిన హంగులన్నీ కూర్చి ఓ అధునాతన బ్యాలెట్ స్టూడియోలా తయారు చేయించారు అభినవ్, మియా దంపతులు. ‘అర్చనా ఫైన్-ఆర్ట్స్’ (బే-పోర్ట్ ఆర్ట్స్ స్టూడియో) అని నామకరణం చేసి ఫ్లైయర్స్ వేసి, సోషల్ మీడియా మాధ్యమాల్లో […]
Continue Reading