మా కథ (దొమితిలా చుంగారా) ఉపోద్ఘాతం
అనువాదకులు ఎన్.వేణుగోపాల్ ముందుమాట (2003) ఇరవై అయిదేళ్ల తర్వాత బొలీవియా -ఎన్.వేణుగోపాల్ ఈ పుస్తకం ఇంగ్లీషు మూలం 1978లో, 25 సంవత్సరాల కింద వెలువడింది. అంటే ఈ పుస్తకం 25 ఏళ్ల వెనుకటి బొలీవియా గురించి వివరిస్తుంది. ఈ 25 ఏళ్లలో బొలీవియాలో చాలా మార్పులు జరిగాయి. బొలీవియా ప్రజల జీవన స్థితిగతులు ఇంకా దిగజారిపోయాయి. ఇటీవల బొలీవియా రెండు సంఘటనల నేపథ్యంలో వార్తల్లోకెక్కింది. ఇటీవలనే దేశాధ్యక్షుడు గోన్జాలో సాంకెజ్ దేశం వదిలి పారిపోయాడు. ప్రపంచ బ్యాంకు, […]
Continue Reading









