గోర్ బంజారా కథలు-2 పాడ్గి (పెయ్య దూడ)
గోర్ బంజారా కథలు-2 పాడ్గి (పెయ్య దూడ) -రమేశ్ కార్తీక్ నాయక్ ( 1 ) ఇంటి నుండి బైటికొచ్చి దారి పొడ్గున సూసింది సేవు. తండా కోసన సూర్యుడు ఎన్కాల ఉన్న అడ్వి కొండల్లోకి ఎల్తురు తగ్గిస్తూ జారిపోతున్నడు. అడ్వి నుండి సాయంత్రం ఇంటికి బఱ్ఱె ఇంకా ఇంటిదారి పట్టినట్టు లేదు. సేవుకు రంధి మొదలైంది. ‘బఱ్ఱె ముందే సూడిది, […]
Continue Reading

























































