image_print

విషాద నిషాదము-9 (చివరి భాగం)

విషాద నిషాదము నవమ భాగము – స్వర నీరాజనాలు -జోగారావు ఏమిచ్చిందీ జీవితం ? రోషనారాకు ? అన్నపూర్ణాదేవి కి ? పదునాల్గేళ్ళ వయసు వరకు తండ్రి అదుపాజ్ఞలలో ఉంటూ, నేర్చుకున్న సంగీత విద్య తదుపరి డెభ్భయ్యేడేళ్ళ జీవితానికి పునాది వేసింది. కానీ…ఆ తరువాత డెభ్భయ్యేడేళ్ళ జీవితము విషాద భరితమే అయ్యింది . సుఖము, సంతోషము, ఆనందము, ఉల్లాసము దూరమైన దుర్భర జీవితమే అయ్యింది కదా ! నేర్చుకున్న సంగీతమే ఆమె అంతిమ శ్వాస వరకూ తోడుగా […]

Continue Reading
Posted On :

విషాద నిషాదము-8

విషాద నిషాదము అష్టమ భాగము – స్వరాంజలులు -జోగారావు పద్మ భూషణ్ డాక్టర్ అన్నపూర్ణాదేవి మృతికి భారత రాష్ట్రపతి తో సహా అనేక సంగీత విద్వాంసులు, సంగీత ప్రియులు, దేశ విదేశ పత్రికలు నివాళులు అర్పించేరు భారత రాష్ట్ర పతి శ్రీ రామ నాథ్ కోవింద్ తమ శోక సందేశములో “ Sorry to hear the passing of classical musician and sur bahar exponent Annapurna Devi. A legatee of her […]

Continue Reading
Posted On :

విషాద నిషాదము-7

విషాద నిషాదము సప్తమ భాగము – స్వర విలాపము -జోగారావు 1956 నుండి సంగీత కచేరీలకు దూరమైన అన్నపూర్ణాదేవి , భర్త రవిశంకర్ కు దూరముగా, కొడుకు శుభేంద్ర శంకర్ తో ఆకాశ గంగ ఎపార్ట్ మెంట్ లో సంగీతము పలువురకు నేర్పుతూ ఉంటూండగా, 1970 వ సంవత్సరములో శుభో ను రవిశంకర్ తనతో అమెరికాకు తీసుకుని వెళ్ళిపోయేరు.ఆవిడను ఒంటరి దానను చేస్తూ, తండ్రి ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్ 1972 లో పరమపదించేరు.1973 లో ఋషి కుమార్ […]

Continue Reading
Posted On :

విషాద నిషాదము-6

విషాద నిషాదము షష్టమ భాగము – స్వరాభిషేకము -జోగారావు 1956 వ సంవత్సరము నుండి బహిరంగ సంగీత కచేరీలకు దూరమైనప్పటికీ, పురస్కారములు అన్నపూర్ణాదేవిని అలంకరించేయి. 1977 వ సంవత్సరములో పద్మ భూషణ్, 1991 లో సంగీత నాటక ఎకాడమీ ఎవార్డ్, 1997 లో విశ్వ భారతీ విశ్వ విద్యాలయము గౌరవ డాక్టరేట్ కు సమానమైన “ దేశికోత్తమ “ అన్నపూర్ణాదేవిని అందుకుని తమను తాము గౌరవించుకున్నాయి. ఈ మూడు అవార్డులనూ అందుకొనడానికి అన్నపూర్ణాదేవి గడప దాటలేదు. వాటిని […]

Continue Reading
Posted On :

విషాద నిషాదము-5

విషాద నిషాదము పంచమ భాగము – స్వర విస్తారము -జోగారావు అది 1973 వ సంవత్సరం. మే నెల. సాయంత్రము సమయములో, దక్షిణ ముంబయ్ వార్డెన్ రోడ్ లోని ఆకాశ గంగ ఎపార్ట్ మెంట్ లో ఆ ఫ్లాట్ ముందు నిలబడిన 33 సంవత్సరాల యువకుడు కాలింగ్ బెల్ కొట్టబోయి, తలపుకు ఉన్న సూచనని చదవ సాగేడు. “ The door will not be opened on Mondays and Fridays. Please ring the […]

Continue Reading
Posted On :

విషాద నిషాదము-4

విషాద నిషాదము చతుర్థ భాగము – స్వరాంతరము -జోగారావు భర్త రవిశంకర్ నుండి సంబంధాలను తెగతెంపులు చేసుకున్న అన్నపూర్ణాదేవి 1967 వ సంవత్సరములో దక్షిణ ముంబయ్ వార్డెన్ రోడ్ లో ఉన్న ఆకాశ గంగా ఎపార్ట్ మెంట్ ఆకాశ హర్మ్యములోని ఆరవ అంతస్తులో ఉన్న ఎపార్ట్ మెంట్ కు తన పాతికేళ్ళ కుమారుడు శుభేంద్ర తో మారేరు. ఆ రోజు నుండే అన్నపూర్ణాదేవి బయట ప్రపంచం తో సంబంధాలు విఛ్ఛేదము చేసుకున్నారు. ఇప్పుడు ఆవిడ ప్రపంచం కేవలము […]

Continue Reading
Posted On :

విషాద నిషాదము-3

విషాద నిషాదము తృతీయ భాగము – స్వర ప్రసారము -జోగారావు అన్నపూర్ణాదేవి రవిశంకర్ దంపతుల వివాహము ప్రస్తుతము ఉత్తరాఖండ్ రాష్ట్రములోని ఆల్మోరా లో 15 ఏప్రిల్ 1941 లో జరిగింది. 30 మార్చ్ 1942 న వారికి జన్మించిన కుమారునికి “ శుభేంద్ర’ అని పేరు పెట్టుకుని, శుభో అనే ముద్దు పేరుతో పిలిచుకునేవారు. జన్మించిన రెండు నెలలకి శుభో కు ప్రేవులలో ఒక అరుదైన వ్యాధి సోకింది. ఆ బాధతో శుభో విపరీతమైన బాధతో అరుస్తూండే […]

Continue Reading
Posted On :

విషాద నిషాదము-2

విషాద నిషాదము ద్వితీయ భాగము – స్వర సంగమము -జోగారావు అది 1938 వ సంవత్సరము. మైహర్ పట్టణములో ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్ గారి ఇంటి ముందు వరండాలో కూర్చున్న పద్దెనిమిదేళ్ళ నవ యువకుడు లోపల వినిపిస్తున్న శిష్యుల సంగీత సాధనను ఆస్వాదిస్తూ, గురుదేవుల దర్శనానికి నిరీక్షిస్తున్నారు. ఆయన పేరు రొబీంద్ర శొంకర చౌధరి. కాల క్రమేణా ఆయన రవి శంకర్ ( 07/04/1920 – 11/12/2012 ) అయ్యేరు. ఆయనకు మైహర్ రావలసి వచ్చిన సంఘటనలు […]

Continue Reading
Posted On :

విషాద నిషాదము-1

విషాద నిషాదము మూగవోయిన సురబహార్ -జోగారావు  ప్రథమ భాగము : స్వరారంభము – రోషనారా వైవాహిక జీవితాన్ని కాపాడుకోవడానికి తన సంగీత విద్యనే పణంగా పెట్టి, అటు వైవాహిక జీవితాన్ని ఇటు సంగీత సామ్రాజ్యాన్ని రెండిటినీ కోల్పోయిన సంగీత విదుషీమణి శ్రీమతి అన్నపూర్ణా దేవి . తెగిపోయిన స్వర విపంచి దీనముగా చూస్తున్నా, అర్థ శతాబ్ద కాలము మౌన శృంఖలాలను బిగించుకుని సంగీత సామ్రాజ్యమునకు సుదూరంగా నిలచి పోయిన అభాగ్య జీవి అన్నపూర్ణా దేవి. అన్నపూర్ణాదేవి జీవితగాధకు […]

Continue Reading
Posted On :

పరస్థాన శయన పురాణము (గల్పిక)

పరస్థాన శయన పురాణము (గల్పిక)  -జోగారావు  నేను ఈ మధ్య రజత గ్రీన్స్ ఎపార్ట్ మెంట్స్ లో ఉంటున్న మా మేనకోడలు విజయ ఇంటికి వెళ్ళేను. ఆ రోజు శని వారం. అప్పుడు సాయంత్రము ఆరు గంటలు. వారి పదేళ్ళ శుభ ఒక సంచీతో లోపల గదిలో నుంచి వస్తూ నన్ను చూసి హల్లో అని పలకరించింది. శుభ వెనుకనే మరో పదేళ్ళ అమ్మాయి వచ్చింది. పేరు విభ . “ బాగున్నాయి పేర్లు. “ అన్నాను. […]

Continue Reading
Posted On :