ట్రావెల్ డైరీస్ -6 (నక్షత్రాలు నేలదిగే నగరం)
ట్రావెల్ డైరీస్ -6 నక్షత్రాలు నేలదిగే నగరం -నందకిషోర్ హిమాలయాల్లో ఏడు సరస్సులు (సాత్ తాల్) ఒకే చోట ఉండే ప్రాంతం ఒకటుంది. ఆ ప్రాంతానికంతా వన్నె తెచ్చిన్నగరం నైనితాల్. ఇది ఉత్తరాఖండ్ రాజధాని. మనదేశంలోని అందమైన నగరాల్లో ఒకటి. నయనాదేవి Continue Reading